జూలై నుంచి ప్రతి పాఠశాలను తనిఖీ చేయనున్న అధికారులు

61చూసినవారు
జూలై నుంచి ప్రతి పాఠశాలను తనిఖీ చేయనున్న అధికారులు
AP: జూలై నుంచి పాఠశాలలపై నిత్య పర్యవేక్షణ ఉండనుంది. జూలై నుంచి ప్రతి పాఠశాలలో అధికారులు పర్యటన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అకడమిక్ క్యాలండర్ ప్రకారం సిలబస్ ఫాలో అవుతున్నారా? లేదా? ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన ఎలా చేస్తున్నారనే అంశాలను పరిశీలించనున్నారు. స్టూడెంట్ ఎసైన్ బుక్ పై పరిశీలన ఉండనుంది. PM-POSHAN (MDM) అమలు, మధ్యాహ్న భోజన పథకం పాఠశాలల్లో సక్రమంగా అమలు అవుతోందా? అనే అంశాన్ని తనిఖీ చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్