"బిన్‌ లాడెన్ హతం తరహాలో ఆపరేషన్ సిందూర్"

72చూసినవారు
"బిన్‌ లాడెన్ హతం తరహాలో ఆపరేషన్ సిందూర్"
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత దళాల చర్యపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్‌ను 2011లో అమెరికా ఉగ్రవాది బిన్ లాడెన్‌ను 'ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్' ద్వారా హతమార్చిన సంఘటనతో పోల్చుతూ, భారత్ పాక్‌లోకి చొచ్చుకుపోయి ఉగ్రవాదులను నిశ్శబ్దంగా మట్టుబెట్టిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్