ప్రతిపక్షం ఆటలు ఇక సాగవు: మంత్రి కందుల దుర్గేష్ (వీడియో)

61చూసినవారు
AP: టీడీపీ మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం మీడియా సమక్షంలో మాట్లాడుతూ.. వైసీపీని తీవ్రంగా విమర్శించారు. 'ప్రతిపక్షం ఎంత బురద జల్లాలనుకున్నా ప్రజలు పట్టించుకోరు. సీఎం చంద్రబాబుకు అన్ని కులాలను, మతాలను సమానంగా చూసే విధానం ఉంది. కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రం అభివృద్ధి పథాన ముందుకు వెళ్తుంది. ప్రతిపక్షం ఆటలు ఇక సాగవని' మంత్రి కందుల దుర్గేష్ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్