వంద రోజుల్లోనే కూటమిపై వ్యతిరేకత?

80చూసినవారు
వంద రోజుల్లోనే కూటమిపై వ్యతిరేకత?
ఏపీ చరిత్రలో కూటమి పార్టీలు ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్థానాల్లో గెలుపొంది రికార్డు సృష్టించాయి. అయితే కూట‌మి బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ వంద రోజుల్లోనే ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. ఇచ్చిన హామీలను అమ‌లు చేయ‌క‌పోవ‌డమే కాకుండా ఉన్న ఉద్యోగాల‌ను తీసేయ‌డంతో యువ‌త‌లో కూట‌మిపై వ్య‌తిరేక‌త వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్