ఉద్యోగులను తగ్గిస్తూ ఉత్తర్వులు: వెంకట్రామిరెడ్డి

55చూసినవారు
ఉద్యోగులను తగ్గిస్తూ ఉత్తర్వులు: వెంకట్రామిరెడ్డి
AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. 1.34 వేల మంది సచివాలయాల్లో పని చేస్తున్నారన్నారు. ఏకపక్ష ధోరణితో ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వారి సమస్యలు ఎక్కువయ్యాయన్నారు. ప్రభుత్వం రేషనలైజేషన్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్