మెంతి సాగులో ఎరువుల యాజ‌మాన్యం

76చూసినవారు
మెంతి సాగులో ఎరువుల యాజ‌మాన్యం
మెంతికూర‌ సాగు చేసే భూమిని ముందుగా దున్నిన తర్వాత ఆఖరి దుక్కిలో ఎకరానికి నాలుగు టన్నుల పశువుల ఎరువును వేయాలి. దీంతో పాటుగా 20 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 35 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రసాయనిక ఎరువులను తప్పనిసరిగా వేసుకోవాలి. మెంతులను మెంతి కూర కోసం పెంచినట్లయితే ప్రతి ఆకుకోత తర్వాత 40 కిలోల అమ్మోనియం సల్ఫేటు వేసి, సూక్ష్మ పోషకాలను అందిస్తే త్వరగా మళ్లీ కోతకు వస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్