ఉగాది నుంచి పీ4 విధానం అమలు!

55చూసినవారు
ఉగాది నుంచి పీ4 విధానం అమలు!
కాసేపట్లో AP కేబినెట్‌ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సవరించిన రిజిస్ట్రేషన్‌ విలువలకు ఆమోదం తెలిపి.. 22ఏ ఫ్రీ హోల్డ్ భూములపై స్టేటస్‌ నోట్‌ను కేబినెట్‌కు సమర్పించనున్నారు. ఉగాది నుంచి పీ4 విధానం అమలుపై చర్చించనున్నారు. నీరు-చెట్టు పథకం పనులకు బిల్లుల చెల్లింపు కోసం నిధులు విడుదలపై చర్చించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :