భారత్ -పాక్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని గడగలాడించింది. భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' పాకిస్తానీల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ క్రమంలో పాక్ భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమైన నేపథ్యంలో మరో వార్త బయటకొచ్చినట్లు తెలుస్తోంది. పాక్ చైనాతో కలిసి భారత్‌పై మరోసారి యుద్ధం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకునేందుకు పాకిస్థాన్ ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం.