మరోసారి భారత్‌ను కాపీ కొట్టిన పాక్

78చూసినవారు
మరోసారి భారత్‌ను కాపీ కొట్టిన పాక్
పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్యలను ప్రపంచదేశాలకు వివరించడానికి భారత ప్రభుత్వం అఖిలపక్ష ఎంపీలను విదేశాలకు పంపుతున్న సంగతి తెలిసిందే. ఈ పద్ధతిని పాకిస్తాన్‌ను కూడా కాపీ కొట్టింది. దీంతో పీఎం షరీఫ్ తనను కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై పాక్ శాంతి మార్గాన్ని వివరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో Xలో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్