పాక్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలి: కపిల్ సిబల్ (VIDEO)

78చూసినవారు
పాకిస్థాన్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ కేంద్రాన్ని కోరారు. యూపీఏ పాలనలో, ప్రత్యేకంగా మన్మోహన్ సింగ్ కాలంలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు తక్కువగా జరిగాయని గుర్తు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందన్న విషయం ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించాలి అని సూచించారు. అంతేకాదు, అమెరికాతో వాణిజ్య సంబంధాలు నిలిపివేయాలని కేంద్రానికి సిఫారసు చేశారు.

సంబంధిత పోస్ట్