అద్దంకి: ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి

83చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పడి చేయాలని అద్దంకి నియోజకవర్గ జై భీమ్ రావ్ భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు మంగళవారం అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. పంటకు గిట్టుబాటు ధర నిలకడగా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారని హేబేలు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్