అద్దంకి పట్టణంలోని శివారు ప్రాంతాల్లో శనివారం రాత్రి బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారికి ఎస్సై ఖాదర్ బాషా కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తేసేవించడం నేరమని ఆయన చెప్పారు. చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్సై వారికి హితువుహితవు పలికారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు.