అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

572చూసినవారు
అద్దంకి మండలం ధర్మవరం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెడ్డిపాలెంకు చెందిన హనుమంతరావు ద్విచక్ర వాహనంపై వలపర్ల వెళుతుండగా ధర్మవరం దగ్గరకు వచ్చేసరికి రోడ్డుపై ఉన్న కంకర కుప్పను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని అతని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్