అద్దంకి: జ్యోతియా మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి

57చూసినవారు
అద్దంకి: జ్యోతియా మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి
పంతంగి జ్యోతియ్య సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పట్టణంలోని జ్యోతయ్య మృతదేహానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిజమైన దేశభక్తి కలిగిన ఆయన. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు.

సంబంధిత పోస్ట్