అద్దంకి: లోకోస్ ప్రొఫైల్ పై వివో ఏలకు శిక్షణ

55చూసినవారు
దేశవ్యాప్తంగా గ్రామ సంఘం స్వయం సహాయక సంఘాల సమాచారం ఒకే సర్వర్ ద్వారా నిక్షిప్తం చేయడం వరకు లోగోస్ యాప్ ఇవ్వడం జరిగిందని ఈ యాప్ నందు గ్రామ సంఘాల సమాచారం ఎలా చేయాలి అనే విషయంపై సీఆర్పీలు అనురాధ ఈశ్వరి మస్తాన్ వివోఏలకు శిక్షణ ఇచ్చారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయం నందు లోకోస్ యాప్ సంతమాగులూరు, అద్దంకి, కొరిశపాడు, మండలాలకు చెందిన వివో, ఏలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్