దామచర్లను కలిసిన ఫోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్

70చూసినవారు
దామచర్లను కలిసిన ఫోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్
ఒంగోలు ఫోక్సో కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా న్యాయవాది గొట్టిపాటి శ్రీనివాసరావు సోమవారం పదవి బాధ్యతలను చేపట్టారు. అనంతరం ఆయన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ నుమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్లను అయన పుష్పగుచ్చం శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. బాధితులకు సత్వరమే న్యాయం చేసే దిశగా పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్