నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు

55చూసినవారు
నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు
సంతమాగులూరు మండలం కొమ్మలపాడు లోని విద్యుత్ సబ్ స్టేషన్ నందు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ మస్తాన్ రావు పాల్గొని ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్ వలన లో వోల్టేజ్ సమస్యను అధిగమించవచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్