![](https://media.getlokalapp.com/cache/cb/cd/cbcd824d42ae72045ea3840c78703c61.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
185 పరుగులకు భారత్ ఆలౌట్
టీమిండియా మరోసారి నిరాశపర్చింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. పంత్ 40, జడేజా 26, గిల్ 20, బుమ్రా 22 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్ 3 వికెట్లు పడగొట్టారు. కమిన్స్ 2 వికెట్లు, నాథన్ లైయన్ ఒక వికెట్ తీశారు.