పంగులూరు: క్రీడాకారుడని అభినందించిన మంత్రి

77చూసినవారు
పంగులూరు: క్రీడాకారుడని అభినందించిన మంత్రి
పంగులూరులో ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీలో శిక్షణ పొంది టీం ఇండియా తరపున అద్భుతంగా రాణించి తొలిసారిగా గోల్డ్ మెడల్ గెలుచుకున్న ముండ్లమూరు మండలానికి చెందిన పోతిరెడ్డి శివారెడ్డి ఆదివారం చిలకలూరిపేటలో అద్దంకి టిడిపి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా గోల్డ్ మెడల్ సాధించిన శివారెడ్డిని మంత్రి రవికుమార్ అభినందించారు.

సంబంధిత పోస్ట్