పంగులూరు: భీమలింగేశ్వర ఆలయంలో స్వామివారిని తాకిన సూర్యకిరణాలు

70చూసినవారు
పంగులూరు: భీమలింగేశ్వర ఆలయంలో స్వామివారిని తాకిన సూర్యకిరణాలు
పంగులూరులోని భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని మంగళవారం సూర్యకిరణాలు తాకాయి. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే స్వామివారిపై సూర్యకిరణాలు ప్రసరిస్తాయని ప్రధాన అర్చకులు తెలిపారు. వారం రోజులు పాటు ప్రతినిత్యం ఉదయం ఏడు గంటల నుండి పది నిమిషాల పాటు సూర్యకిరణాలు నందీశ్వరుని తాకుతూ భీమలింగేశ్వర స్వామిపై ప్రసరిస్తాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్