
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు నమోదు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని గంటలు ఉండగానే మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై హర్యానాలోని షహబాద్ PSలో కేసు నమోదైంది. హర్యానా యమునా నీటిని విషపూరితం చేసిందని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జగ్మోహన్ మంచాందా కేసు పెట్టారు.