కర్లపాలెం మండలం యాట్రావారిపాలెం గ్రామానికి చెందిన పిట్టు అనురాధా రెడ్డి నేపాల్ ఇట్ హర్ లో జరిగిన సెకెండ్ ఏషియన్ షూటింగ్ బాల్ ఛాంపియన్ షిప్- 2025 నేపాల్ టీం పై ఇండియా టీం గెలిచి గోల్డ్ మెడల్ సంపాదించిన సందర్భంగా గురువారం కర్లపాలెం తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు రూపానందరెడ్డి, పార్టీ శ్రేణులు అనురాధ రెడ్డి నీ సన్మానించి అభినందనలు తెలిపారు.