బాపట్ల: వెదుళ్ళపల్లి గ్రామంలో కారు బైక్ ఢీ

64చూసినవారు
బాపట్ల: వెదుళ్ళపల్లి గ్రామంలో కారు బైక్ ఢీ
బాపట్ల జిల్లా బాపట్ల మండలం వెదుళ్ళపల్లి గ్రామం ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న కారు బైక్ ఢీకొన్న ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వర్షం పడుతున్న సమయంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని తెలిపారు. వెదుళ్ళపల్లి ఎస్సై భాగ్యరాజ్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్