బాపట్ల: పింఛన్ ధ్రువపత్రాలపై విచారణ చేపట్టండి దగా

73చూసినవారు
బాపట్ల: పింఛన్ ధ్రువపత్రాలపై విచారణ చేపట్టండి దగా
దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పట్టి రూ. 15వేలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణ బాబు, సెర్ప్ సీఈవో వీరపాండ్యన్ తెలిపారు. రాజధాని నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. వీక్షణ సమావేశానికి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, సిబ్బంది హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్