బాపట్ల: 100 ఎకరాల దళితుల భూమిని ఎమ్మెల్యే వేగేశన అప్పగించాలి

50చూసినవారు
వెస్ట్ బాపట్లలో 100 ఎకరాలు దళితులకు ఇచ్చిన భూమిని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ తిరిగి అప్పగించాలని జై భీమ్ రావ్ భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు పర్రె కోటయ్య డిమాండ్ చేశారు. గతవారం ఎమ్మెల్యే వేగేశన సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రకటనకు స్పందించి మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అక్రమ కట్టడాలు కట్టిన వారిపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తో విచారణ జరిపించి శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్