బాపట్ల: బాపట్లలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీ

60చూసినవారు
బాపట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో బుధవారం కలెక్టర్ వెంకట మురళి, ఎస్పి తుషార్ డూడి జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీ ప్రదర్శన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజలతో కలిసి ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని ర్యాలీలో వారు నినాదించారు.

సంబంధిత పోస్ట్