బాపట్ల: హెల్మెట్ ధరించకపోతే అపరాధ0 తప్పనిసరి సిఐ

85చూసినవారు
బాపట్ల: హెల్మెట్ ధరించకపోతే అపరాధ0 తప్పనిసరి సిఐ
బాపట్ల పాత బస్టాండ్ వద్ద గురువారం బాపట్ల సీఐ రాంబాబు ఆధ్వర్యంలో హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా హెల్మెట్ లేని వాహన చోదకులను ఆపి వారికి అపరాధ రుసుo విధించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి వాహన చోధకులు, ప్రజలు సహకరించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలపై వారికి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్