బాపట్ల డిపో లో శనివారం ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ జరిగింది. ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిపో మేనేజర్ బి. శ్రీమన్నారాయణ పాల్గొని డిపోలో అత్యధిక ఇంధనo పొదుపు చేసిన డ్రైవర్లకు, అత్యధిక ఆదాయo తెచ్చిన కండక్టర్లు కు క్యాష్ అవార్డుఅందజేసి అభినందనలు తెలిపారు. బాపట్ల డిపో ను ఉద్యోగులు కార్మికులు సమన్వయంతో కృషిచేసి అభివృద్ధి బాటలో నడిపించాలని డిపో మేనేజర్ శ్రీమన్నారాయణ సూచించారు.