బాపట్ల: కలెక్టరేట్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కౌంటర్

52చూసినవారు
బాపట్ల: కలెక్టరేట్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కౌంటర్
బాపట్ల జిల్లాలో దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్ కు వస్తున్న ప్రజల సౌకర్యార్థం కొరకు శనివారం జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి రిసెప్షన్ ఎంక్వైరీ గ్రీవెన్స్ సెల్ కౌంటర్ ను ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుండి సమస్యలను అర్జీల రూపంలో తీసుకువచ్చిన ప్రజలకు ఆయా సమస్యలను బట్టి సంబంధిత జిల్లా అధికారి వద్దకు పంపి వారికి అవగాహన కల్పించుట కొరకు సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్