గతేడాది స్టువర్టుపురం గ్రామం పెద్ద గ్యాంగ్ కి చెందిన దేవర కిరణ్మయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంగారు నాన్తాడు దొంగిలించ బడినదని ఫిర్యాదు చేసింది. ఎస్సై భాగ్యరాజు దర్యాప్తు చేస్తూ స్టువర్టుపురం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కలిసి దొంగతనం చేశారని నిర్ధారించారు. స్టువర్టుపురం గ్రామానికి చెందినమాదిగానిచెందిన మాదిగాని రామచంద్ర కుమార్ ను శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసి నాన్తాడు రికవరీ చేసినట్టు ఎస్సై తెలిపారు.