చీరాల: ఎమ్మెల్యేకు తెలియకుండా విగ్రహ శంకుస్థాపన తగదు

64చూసినవారు
చీరాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మద్దులూరి మాల కొండయ్యకు తెలియకుండా మాజీ మంత్రి పాలేటి రామారావు గడియార స్తంభం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి శంకుస్థాపన చేయటం తగదని జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి శివరాం ప్రసాద్ మంగళవారం చీరాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. విగ్రహాల రాజకీయాలకు తెరలేపటం కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్