చీరాల: ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే

79చూసినవారు
చీరాల: ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విజయవాడలో గురువారం చీరాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కలిశారు. నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులను ఆయన చంద్రబాబు నాయుడుకు వివరించారు. జరుగుతున్న అభివృద్ధి పనులు గురించి ఎమ్మెల్యే కొండయ్య ముఖ్యమంత్రికి తెలిపారు. మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్