వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు శుక్రవారం ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన వేటపాలెంలోని అన్ని కూడళ్ళలో రోడ్డు మార్టిన్ లో వ్యాపారాలు చేసుకునే వారిని ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా సర్దుబాటు చేశారు. రోడ్లను ఎవరైనా ఆక్రమించుకొని ట్రాఫిక్ కు అవాంతరం కల్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆటోలను ఎక్కడబడితే అక్కడ ఆపరాదన్నారు. ట్రాఫిక్ పై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఎస్సై చెప్పారు