వేటపాలెం: మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు

54చూసినవారు
వేటపాలెం: మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు
వేటపాలెం పోలీస్ స్టేషన్ నందు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి పాలేటి రామారావుపై మంగళవారం ఎస్సై వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. చీరాలలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని వారు పేర్కొన్నారు. అసలు వైసీపీకి చెందిన వాళ్ళ చేత శంకుస్థాపన ఎలా చేయిస్తారని పలువురు నాయకులు వివరించారు. వెంటనే పాలేటి పై చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్