గుంటూరు: 100% ట్రేడ్ ఫీజు వసూళ్లు జరగాలి: కమిషనర్

75చూసినవారు
గుంటూరు: 100% ట్రేడ్ ఫీజు వసూళ్లు జరగాలి: కమిషనర్
గుంటూరులో ప్రతి కమర్షియల్ సంస్థకు డీ&ఓ ట్రేడ్ లైసెన్స్ ఉండాలని, ఫిబ్రవరి నెలాఖరుకు నూరు శాతం ట్రేడ్ ఫీజులు వసూళ్లు జరగాలని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజారోగ్య విభాగ అధికారులు, సెక్రెటరీలతో ట్రేడ్ లైసెన్స్ లు, పారిశుద్ధ్య పనులపై మంగళవారం కమీషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డిమాండ్ నోటీసులను శనివారం నాటికి అందించాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్