గుంటూరు: ఏఎన్యూలో ముగిసిన రెండు రోజుల వర్క్ షాప్

75చూసినవారు
గుంటూరు: ఏఎన్యూలో ముగిసిన రెండు రోజుల వర్క్ షాప్
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్ లో రెండు రోజుల వర్క్ షాప్ శనివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రంలో ఆల్ ఇండియా వయోలిన్లో టాప్ గ్రేడ్ విద్వాంసులు బివి దుర్గా భవాని పాల్గొని మనోధర్మం- రాగాలాపన, స్వర కల్పన అనే అంశాలను వివరించారు. ఆమె మాట్లాడుతూ సంగీతం నేర్చుకునే వారికి మనోధర్మంపై అవగాహన ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్