గుంటూరు జిజిహెచ్ లో మీకోసం కార్యక్రమం

62చూసినవారు
గుంటూరు జిజిహెచ్ లో మీకోసం కార్యక్రమం
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో శుక్రవారం బీట్ ద హీట్ మీకోసం కార్యక్రమాన్ని వైద్యశాల సూపర్డెంట్ ఎస్ ఎస్ వి రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వర్ణ ఆంధ్ర_స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వైద్యులు రోగుల మధ్య అవినాభావ సంబంధం మెరుగుపడేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూపర్డెంట్ పేర్కొన్నారు. అనంతరం 25 కేజీల బియ్యంతో పాటు మజ్జిగను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్