గుంటూరు: అనధికార మాంసం విక్రయాలపై చర్యలు: కమిషనర్

61చూసినవారు
గుంటూరు: అనధికార మాంసం విక్రయాలపై చర్యలు: కమిషనర్
ప్రజారోగ్యం దృష్ట్యా అనధికార చేపలు, మాంసం విక్రయాల పై చర్యలు చేపడుతున్నామని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మణిపురం బ్రిడ్జి, చేపల మార్కెట్, నల్లపాడు రోడ్డు, మిర్చియార్డు, నవభారత్ నగర్, గోరంట్ల, గుజ్జనగుండ్ల, అమరావతి రోడ్డు, పట్టాభిపురం ప్రాంతాల్లో అనధికారికంగా మాంసం విక్రయ దుకాణాలను ఆదివారం జీఎంసీ సిబ్బంది తనిఖీ చేసి అపరాధ రుసుం విధించారు. ఎంహెచ్ రవిబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్