గుంటూరు: కౌన్సిల్ సమావేశంలో డైమండ్ బాబు కమిషనర్ మధ్య వాగ్వాదం

83చూసినవారు
గుంటూరు కార్పొరేషన్ సమావేశంలో శనివారం గందరగోళం నెలకొంది. కార్పొరేటర్లు అడిగిన ప్రశ్నలకు అధికారులు ఇచ్చే సమాధానం సరిగా లేదని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అన్నారు. డైమండ్ బాబు తీరే సక్రమంగా లేదంటూ కమిషనర్, ఇతర అధికారులు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. సాధారణంగా ప్రతిపక్షం లేదా అధికార పక్ష సభ్యులు సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తుంటారు. ఇక్కడ అధికారులు బాయ్ కాట్ చేయడం విశేషం.

సంబంధిత పోస్ట్