గుంటూరు శంకర్ విలాస్ ఆర్. ఓ. బి నిర్మాణంలో భాగంగా భూసేకరణకు సహకరించిన యజమానులకు శనివారం గుంటూరు కార్పొరేషన్ లో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెక్కులు పంపిణీ చేశారు. అమృత 2. 0 పథకం గోరంట్ల వాటర్ స్కీం కు రూ. 362. 23 కోట్ల నిధుల విడుదల చేసిందని మీడియాకు తెలిపారు. నగరంలో3 ప్రాంతాలకు తాగునీటి సరఫరా అత్యవసరంగా కావాలనీ నీరు అందించడానికి కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలను అందించటం హర్షనీయమని పేర్కొన్నారు.