గుంటూరు: నేడు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

59చూసినవారు
గుంటూరు: నేడు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
గుంటూరు పాత బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశామని డీఈవో సీవీ రేణుక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శనివారం ఉదయం 9. 30 గంటల నుంచి ప్రదర్శన ప్రారంభం అవుతుందని చెప్పారు. పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థులను ప్రదర్శనకు తీసుకు రావాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్