గుంటూరు: పర్యావరణ కాలుష్య నియంత్రణ గోడ పత్రిక ఆవిష్కరణ

64చూసినవారు
గుంటూరు: పర్యావరణ కాలుష్య నియంత్రణ గోడ పత్రిక ఆవిష్కరణ
పర్యావరణ కాలుష్యాన్ని అడ్డుకోవడం ద్వారా ఏర్పడే వేడి వాతావరణంను తగ్గించుకోవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ఐటిసి ఫినిష్ సంస్థ వాతావరణ కాలుష్య నియంత్రణపై రూపొందించిన గోడపత్రికను కార్యాలయంలో ఐటిసి ఫినిష్ నారయణ, పర్యావరణ విద్య నోడల్ ఆఫీసర్ తిరుపతిరెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలలో పర్యావరణ కాలుష్యమనీ కమిషనర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్