గుంటూరు: నేడు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్

80చూసినవారు
గుంటూరు: నేడు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్
గుంటూరు పట్టణంలోని మాయాబజార్ సెంటర్లో ఉన్న తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా దర్బార్ పేరుతో ప్రజా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని 23 డివిజన్ల ప్రజలు నేరుగా తమ సమస్యలను తన దృష్టికి తేవాలని ఆయన కోరారు. సంబంధిత అధికారులతో సమస్యలపై వెంటనే మాట్లాడి పరిష్కారం తెలియజేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్