గుంటూరు: మహిళల ఎదుగుదలకు సావిత్రిబాయి ఫూలే కారణం: డీఈవో

59చూసినవారు
గుంటూరు: మహిళల ఎదుగుదలకు సావిత్రిబాయి ఫూలే కారణం: డీఈవో
బ్రిటీష్ సామ్రాజ్య వ్యతిరేక ఉద్యమం ప్రారంభానికి ముందే మొట్టమొదటి బహుజన పాఠశాలను ఏర్పాటు చేసిన శక్తి సావిత్రిబాయి ఫూలే అని డీఈవో పి. వి రేణుక అన్నారు. శుక్రవారం గుంటూరు పరీక్షా భవన్ లో సావిత్రిభాయి ఫూలే జయంతి వేడుకలు జరిగాయి. డీఈవో ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఎదగడానికి ఫూలే కారణమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్