గుంటూరు: ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ పై వర్క్ షాప్

66చూసినవారు
గుంటూరు: ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ పై వర్క్ షాప్
ల్యాండ్స్ రికార్డ్స్ డిజిటలైజేషన్ పై జాతీయ స్థాయిలో వర్క్ షాప్ ఐటీసీ గ్రాండ్ హోటల్ లో శుక్రవారం జరిగింది. కేంద్రమంత్రి పెమ్మసాని, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు పాల్గొన్నారు.
పట్టణాల్లో రెవెన్యూ రికార్డులు పక్కాగా అమలు చేయడం, భూవివాదాలకు చెక్ పెట్టేందుకు నేక్సా కార్యక్రమాన్ని కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిందని కేంద్రమంత్రి పెమ్మసాని తెలిపారు.

సంబంధిత పోస్ట్