వేమూరులో తిరంగా యాత్రలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే

52చూసినవారు
భారత జవాన్లకు మద్దతుగా శనివారం వేమూరులో జరిగిన ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్ర కార్యక్రమంలో బాపట్ల ఇంచార్జ్ మంత్రి పార్థసారథి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, కలెక్టర్ వెంకట మురళి పాల్గొన్నారు. పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో వీడియోచితంగా పోరాడిన భారత సైనికులకు సంఘీభావంగా ప్రతి ఒక్కరు ముందుకు రావడం హర్షినియమని మంత్రి పార్థసారథి అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రధాని చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్