ఈనెల 5, 6 తేదీల్లో కలెక్టర్ల సమావేశం

62చూసినవారు
ఈనెల 5, 6 తేదీల్లో కలెక్టర్ల సమావేశం
ఈనెల 5, 6 తేదీల్లో రాష్ట్రసచివాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నట్టు రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ. సిసోడియా వెల్లండించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీసీఎల్ఏ జి. జయలక్ష్మితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. సహాయ సిబ్బందిని సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్