స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిఆర్ఎం రామకృష్ణ

58చూసినవారు
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న  డిఆర్ఎం రామకృష్ణ
నల్లపాడు రైల్వే గ్రౌండ్స్ లో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు రైల్వే డిఆర్ఎం రామకృష్ణ జాతీయ జెండాను ఎగురవేసి రైల్వే రక్షక దళం నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం అన్నారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్