గుంటూరులో పోలీస్ జాగిలానికి అంత్యక్రియలు

62చూసినవారు
గుంటూరులో పోలీస్ జాగిలానికి అంత్యక్రియలు
పేలుడు పదార్థాలను పసిగడుతూ గుంటూరు జిల్లా పోలీసులకు సహాయం చేసే 'రాబర్ట్' అనే జాగిలం బుధవారం తుదిశ్వాస విడిచింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు రాబర్ట్ అంత్యక్రియలను పోలీస్ కార్యాలయంలో చేశారు. వీఐపీలు, వీవీఐపీల పర్యటనల బందోబస్తు సమయాల్లో తమ జాగిలం సమర్థవంతంగా సేవలు అందించిందని అదనపు ఎస్పీ (ఏఆర్) హనుమంతు గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్