గుంటూరు: దేహదారుడ్య పరీక్షల్లో 166 మంది ఉత్తీర్ణత

53చూసినవారు
గుంటూరు: దేహదారుడ్య పరీక్షల్లో 166 మంది ఉత్తీర్ణత
గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షలకు గురువారం 264 మంది హాజరయ్యారు. ఇందులో 18 మంది సరైన ధృవపత్రాలు లేకపోవడంతో వెనుదిరిగారు. 246 మందికి పరీక్షలు నిర్వహించగా వివిధ దశల్లో కొందరు అభ్యర్థులు తిరస్కరించబడి చివరికి 166 మంది అర్హత సాధించారు. ఈ ప్రక్రియను గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలన చేసి అధికారులు, అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్